సమాజం ఏమనుకుంటే మాకేంటి శృంగారంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అలా తెలుసుకోవడం వల్ల నేటి ఆధునిక సమాజంలో పెరుగుతున్న హింసాత్మక ప్రేమ స్థానంలో... ఆత్మీయతతో కూడిన ప్రేమ పుడుతుంది. అలాంటి ప్రేమ కోసం శిక్షణ ఇస్తామంటూ అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా సెక్స్ స్కూల్‌నే ప్రారంభించింది ఒకావిడ. బోధన అంతా జర్మన్లో ఉంటుంది. అలాగని జర్మన్ భాష గురించి ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు. గెస్ట్ లెక్చర్లు ఇంగ్లీషులోనే ఉంటాయి. అన్ని కోర్సుల్లాగానే ఇందులో కూడా ఫైనల్ పరీక్షలు ఉంటాయి. అలాగే కోర్సులో చేరేందుకు వయోపరిమితి కూడా ఉంది. పదహారేళ్లు నిండిన వాళ్లకే ప్రవేశం. దాంతోపాటు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నారనే మెడికల్ సర్టిఫికెట్ కూడా కావాలి. "మంచి ప్రేమికులుగా ఉండడమెలా అనేది నేర్పించేందుకే థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఏర్పాటు చేశాం. శృంగార భంగిమలు, సరసంలో పద్ధతులు, శరీరనిర్మాణ అంశాల గురించి విపులంగా చెప్తాం. ఒక్కో అభ్యర్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతాం'' అని చెప్పారు మరియా థాంప్సన్. 'తప్పక సక్సెస్ సొంతం చేసుకుంటామని' స్కూల్ స్పోక్స్ పర్సన్ మెలోడి కిర్చ్ ధీమా వ్యక్తం చేశారు. మరియా థాంప్సన్1980 - 90 దశకాల్లో స్వీడన్ టీవీ చానళ్లలో పనిచేసి 'ఎరోటిక్ హోస్ట్'గా పేరుగాంచారు. స్త్రీల మర్మావయవాలపై చిత్రాలు గీసి ప్రదర్శన ఏర్పాటు చేశారు కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more