Minister shankar rao press meet at clp office

Minister Shankar Rao press meet at CLP office, congress discipline, Congress Hicommand, rajagopal, manmohan, sonia, kirankumar reddy, botsa, ponnam prabhakar, jagan, highcommand, congress, rosaiah

Minister Shankar Rao press meet at CLP office, congress discipline, Congress Hicommand, rajagopal, manmohan, sonia, kirankumar reddy, botsa, ponnam prabhakar, jagan, highcommand, congress, rosaiah

Minister  P. Shankar Rao press meet.GIF

Posted: 12/08/2011 10:12 AM IST
Minister shankar rao press meet at clp office

Sankar-raoఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తు ఈ మధ్య కాలంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన చేనేత జౌళి శాఖమంత్రి మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం బలం కాదని... వాపేనని అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ.... చేతి గుర్తుపై గెలిచిన వారే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేశారని, నిజమైన కాంగ్రెస్ వారు వాదలు ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు.

ఓ ప్రతిక నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ లకు చెరో 37 %, తెలుగుదేశానికి 20 % బలం ఉందని తేలిందని, ఈ సర్వేను ఆధారంగా చేసుకుంటే.... 2014లో కాంగ్రెస్ ని మళ్ళీ అధికారంలోకి తేవడం పెద్ద కష్టమైన పనేనని, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదని అన్నారు.

జగన్ పక్షాన ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన, ఆ నియోజక వర్గం ప్రజలు కాంగ్రెస్ కు దూరం అయ్యారని అనుకునేందుకు వీలు లేదని, జగన్ వర్గ ఎమ్మెల్యేల విషయంలో ‘వెయిట్ అండ్ సీ ’ విధానాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు.

ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తు ఈ మధ్య కాలంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన చేనేత జౌళి శాఖమంత్రి మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం బలం కాదని... వాపేనని అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ.... చేతి గుర్తుపై గెలిచిన వారే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేశారని, నిజమైన కాంగ్రెస్ వారు వాదలు ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు.

ఓ ప్రతిక నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ లకు చెరో 37 %, తెలుగుదేశానికి 20 % బలం ఉందని తేలిందని, ఈ సర్వేను ఆధారంగా చేసుకుంటే.... 2014లో కాంగ్రెస్ ని మళ్ళీ అధికారంలోకి తేవడం పెద్ద కష్టమైన పనేనని, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదని అన్నారు.

జగన్ పక్షాన ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన, ఆ నియోజక వర్గం ప్రజలు కాంగ్రెస్ కు దూరం అయ్యారని అనుకునేందుకు వీలు లేదని, జగన్ వర్గ ఎమ్మెల్యేల విషయంలో వెయిట్ అండ్ సీ విధానాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ministers committee meeting
Agan bought mlas with money  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles