What is marriage

what is marriage ? traditional Indian marriage, wedding gifts ideas, gifts for wedding, wedding dresses, unique wedding gifts, best wedding gifts

what is marriage ?

marriage.GIF

Posted: 12/11/2011 03:30 PM IST
What is marriage

what is marriage ?కాశమంత పందిళ్ళు,
ఇంటినిండా చుట్టాలు,
చిన్నపిల్లల కేరింతలు,
పెద్దవాళ్ళ పట్టింపులు,
పంచభక్ష పరమాన్నాలు
అన్నీ కలిపి ....
"మూడుముళ్ళు , ఏడు అడుగులు కలిపి నూరేళ్ళు" అంతేకదా!! పెళ్ళంటే!!!

కానీ....

ఒకవైపు కన్నవాళ్ళ కడసారి భాధ్యతలు,
మరో వైపు... తడి అరని కన్నీటి ఎడబాటులు, మరువలేని చేసుకున్న బాసలు.
నడుమ నలిగే చిన్ని మనసుల

కనురెప్పల మాటు వున్న...
కన్నీటి ప్రవాహాలు, కారు చీకట్లు.
మది మాటున దాగి వున్న...
మరుగుతున్న వేదనలు, శతకోటిరాగాల భీకర రోదనలు.
కానరాని గమ్యాలు, కనుమరుగుతున్న ఆశలు.

మనసా...!!!
నిను మరచి సంసారినై వ్యభిచరించనా!

సన్యశించి సగర్వంగా జీవించనా!

లేక ప్రాణమిచ్చి ప్రమిదనై వెలుగొందనా!

అని నరకయాతన అనుభవిస్తూ.... పెడుతున్న వెర్రికేకలు...
కుటుంబ గౌరవం అని ప్రాణాలకు విలువివ్వని పెద్దవాళ్ళకు వినిపించవా??

ఫలించని ప్రేమకోసం.. ప్రాణమిచ్చిన ప్రేమికులకు మనస్పుర్తిగా అంకితమిస్తూ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna in tdp office monitoring the vasthu changes
Secret behind kcr delhi tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles