Biometrics identity system

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Biometrics Identity.gif

Posted: 12/29/2011 05:41 PM IST
Biometrics identity system

biometricsసాధారణంగా జ్యోతిష్కులు కానీ, భవిష్యత్తు కాలం తెలిసిన వారు మాత్రమే ముఖాన్ని చూసి వారి భవితవ్యాన్ని చెబుతుంటారు. అవి మనం కొంత వరకు నమ్ముతాం. కానీ ఇక్కడ ముఖాన్ని చూసి వయసు తో ఆడ మగ అని చెప్పే యంత్రం అందుబాటులోకి వచ్చింది.
ముఖాన్ని స్కానింగ్ చేయడం ద్వారా వయసుతో పాటు ఆడా.. మగా అనే విషయాన్ని చెప్పే విక్రయ యంత్రం తయారు చేశారు క్రాప్ట్, ఇంటెల్ లు సంయుక్తంగా తయారు చేసిన ఈ ‘‘ ఇసాంపుల్ బయోమెట్రిక్ ’ యంత్రం తనకు ఎదురుగా నిలబడ్డ మనిషి వయసుతో పాటు ఆడా,,, మగా అనే విషయాన్ని కూడా ఇట్టే చెప్పేస్తుందట. ఇప్పటికే ఇది యుక్త వయస్సుల వారిని ఉద్దేశించి తయారుచేసిన టెంప్టేషన్స్ అనే వస్తువును విక్రయిస్తుందట.

ఒక వేళ 18 సంవత్సరము లోపు పిల్లలు ఆ వస్తువును విక్రయించడానికి ప్రయత్నిస్తే క్షమించండి అని, దయచేసి దూరంగా వెళ్ళండని చెప్తుందట. ఇప్పటికే జిలెట్, హెచ్ టీసీ, అడిడాస్, హార్లే డేవిడ్ సన్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈయంత్రాలను పరీక్షిస్తున్నాయని క్రాప్ట్ ఇన్నోవేటివ్ డైరెక్టర్ ఎడ్ కాజ్ మారెక్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superviz 2nd rank in icwa inter final year
Minister sailajanath  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles