Girikiranalu and other boons to tribes in agency area

girikiranalu and other boons to tribes in agency area, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

girikiranalu-1-2.gif

Posted: 01/11/2012 04:35 PM IST
Girikiranalu and other boons to tribes in agency area

గిరిజనులకు గిరికిరణాలు, మరికొన్ని వరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మన్యం పర్యటన పూర్తయిన సందర్భంగా, ఏజెన్సీ సమస్యలను గుర్తించి వాటిపై అరకు డిక్లరేషన్ ను సభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. శాసనసభ్యులంతా ప్రశ్నోత్తర సమయాలను పూర్తిగా వినియోగించుకోవాలని, ఏజెన్సీ ఏరియాలో మౌలిక సదుపాయాలకోసం ప్రభుత్వ నిధి నుంచి 6 కోట్ల రూపాయలను కేటాయించాలని, బాక్సైట్ తవ్వకాల మీద చర్చల్లో స్థానికుల అభిప్రాయానికి ప్రాముఖ్యతనివ్వాలని, గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి కోసం 800 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. గిరికిరణాలు కార్యక్రమం నిర్వహించి, గిరిజనులకు ఉద్యోగావకాశాలను కల్పించాలని, ఏజెన్సీలో మలేరియా నివరణకు 30 కోట్ల రూపాయలు కేటాయించాలని, ఐటిడియే లకు ఐఏఎస్ లనే నియమించాలని నాదెండ్ల మనోహర్ తన డిక్లరేషన్ లో ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi high court serves notices on govt for milk adulterations
New record price for bluefin fish  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles