Bull fight in vemulawada

Bull fight in Vemulawada,Sri Rajarajeswara temple at Vemulawada, stampede, some shops and vehicles,

Bull fight in Vemulawada

Bull.gif

Posted: 01/30/2012 05:53 PM IST
Bull fight in vemulawada

Bull fight in Vemulawadaవేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో రెండు కోడెలు కొట్టుకుని వీరంగం సృష్టంచాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, రెండు మోటర్‌సైకిల్లు , ధ్వంసం కాగా పదిమందికి గాయాలయ్యాయి. సోమవారం రథ సప్తమి సందర్బంగా రాజన్నను సందర్శిచడానికి రెండులక్షల మంది భక్తులు వచ్చారు. జాతర బజార్ ప్రాంతంతో అకస్మాత్తుగా రెండు కోడెలు కొట్టుకోవడం ప్రారంభించాయి. దీంతో అక్కడున్న భక్తులు పరుగులు తీసారు. పంచాయితీ సిబ్బంది, పోలీసులు వాటిని విడదీయడానికి గంటసేపు శ్రమించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vasuki sunkavalli
Bomb squad searches kanipakam vinayaka temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles