Non bailable warrant against mp azharuddin

Sanjay Solanki,Mohammed Azharuddin,Delhi court

A Delhi court issued the warrant against former cricketer turned-MP Mohammed Azharuddin after he failed to appear before a court in a cheque bounce case

Non-bailable warrant against Azharuddin.gif

Posted: 03/01/2012 07:09 PM IST
Non bailable warrant against mp azharuddin

MP-Azharuddinమాజీ భారత క్రికెటర్, కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మొరానాబాద్ ఎంపీ అజహరుద్దీన్ పై ఢిల్లీకోర్టు నేడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.. గత నెల ఫిబ్రవరి 18 తేదిన చెక్ బౌన్స్ కేసులో ఇతని పై వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ పై స్పందించిన తన తరుపు న్యాయవాది తన క్లయింట్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడని, వ్యక్తిగత హాజరు మినహాయించాలని ఆయన వేసిన పిటీషన్ ను కోర్టు త్రోసిపుచ్చుతూ దీని పై స్పందించని అజహార్ పై నేడు మెట్రో పాలిటన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీచేసింది.

ముంబయిలోని బాంద్రాలో అజహరుద్దీన్ ఆస్తి అమ్మకం లావాదేవీల్లో ఆయన తనకిచ్చిన రూ.1.5 కోట్ల చెక్కు చెల్లలేదని సంజయ్ సోలంకి అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjee nephew remanded to judicial custody
Cricket ganguly to play foot ball with captaincy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles