Dating yeah i m 23 i m human virat kholi

Virat Kohli,IPL,Asia cup,Virat Kohli, Virat, world cup, world cup 2011, sanjana, cricket, kannada actress, sandalwood, Bangalore Royal Challengers, Kingfisher, tattoo, Bangalore, icc

Newly appointed Indian cricket team vice-captain Virat Kohli, the current stud of the cricket team, on fame, girls and his temper.

Dating yeah, I m 23, I m  human.gif

Posted: 03/16/2012 03:16 PM IST
Dating yeah i m 23 i m human virat kholi

Virat_Kohliభారత ఆటగాడు, స్టార్ బ్యాట్స్ మెన్, ఈ మధ్య పరుగుల వరద పారిస్తూ... అనతి కాలంలోనే వైస్ కెప్టెన్సీ సంపాదించిన విరాట్ కోహ్లీకి సిగ్గేస్తుందట. అతనికి ఎందుకు సిగ్గేస్తుందట అంటే.... అమ్మాయిని ముద్దు పెట్టుకోమని అడిగినందుకో, లేక ఇంకేదైనా చేయకూడదని పని అందరి ముందు చేయమన్నందుకో కాదు... కోహ్లీకి తన గర్ల్స్ ఫ్రెండ్ సిగ్గు ఎగ్గు లేకుండా ఓపెన్ గా ఆ విషయాల గురించి మాట్లాడుతుంటే వినడానికి సిగ్గుగా ఉంటుందట.

సాధారణంగా అందరి ఆటగాళ్ళ లాగ అమ్మాయితో కోహ్లీ బాహిరంగంగా తిరగడు. వారితో బయటికి వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు. అలాంటి కోహ్లీకి తన అభిమానులయిన అమ్మాయిలు తన ముందు నిర్భయంగా అలాంటి విషయాల గురించి మాట్లాడుతుంటారట. వాళ్ళ మాటలు నాకు సిగ్గేస్తుందని పిల్లిమెగ్గలేసుకుంటూ కోహ్లీ చెప్పాడు. మాటలు విన్నందుకు సిగ్గుపడే కోహ్లీ మాత్రం ఎవరైనా నచ్చిన అమ్మాయి కనిపిస్తే మాత్రం వదలనని చిరునవ్వుతో చెప్పాడు. నాకు ఇప్పుడు 23 సంవత్సరాలేనని నేను ఎంజాయ్ చేసే వయసు చాలా ఉందని, అలాంటప్పుడు అమ్మాయిలతో స్నేహం ఎందుకు వదులుకోవాలని అన్నాడు. ఏదో మీడియా బయానికి కోహ్లీ చెప్పడం లేదు గానీ లోలోపల అన్ని అన్ని పనులు కానిస్తారని తోటి క్రికెటర్లు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Union budget 2012 13 summary
Pune warriors may snap up michael clarke  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles