Keep homes clean or get ready to pay a fine

The Tamil Nadu government is working on a proposal to impose fines up to 50,000 on people who don't clean their water tanks or have puddles that breed mosquitoes. After nearly 73 years

The Tamil Nadu government is working on a proposal to impose fines up to 50,000 on people who don't clean their water tanks or have puddles that breed mosquitoes. After nearly 73 years, the.

Keep homes clean, or get ready to pay a fine.gif

Posted: 03/29/2012 01:21 PM IST
Keep homes clean or get ready to pay a fine

జనాభ పెరుగుదల, కాలుష్యం, పరిసరాల అపరిశుభ్రత రోజు రోజుకు పెరుగుతుండంతో ప్రజలు అనేక రోగాల భారిన పడుతున్నారు. పరిసరాల శుభ్రత కోసం మున్సిపాలిటీలు ఎన్ని చర్యలు చేపట్టినా లాభం లేకుండా పోతుంది. దీంతో ఏం చేయాలో అర్థంకాక తమిళనాడు ప్రభుత్వం ఓ ఆలోచనకు వచ్చింది. తమిళనాడు ‘ప్రజారోగ్య చట్టం 1939’ని సవరించాలని తల పెట్టింది.

ఈ చట్టం ప్రకారం ప్రజలు నివసించే ఇళ్ళ స్థలాలు, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోకపోతే జరిమానా విధిస్తారు. జరిమానా ‘వందో అయిదు వందలో కాదు’ ఏకంగా ‘యాభై వేల రూపాయాలు విధించడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ చట్టం ప్రకారం నివాసాలు, కార్యాలయాల్లో నీటి ట్యాంకులు, పరిసరాల్లో చిన్న చిన్న మురికి గుంటలు ఉన్నా జరిమానా విధించే విధంగా ప్రణాళిక రూపొందిస్తుంది.
ఒక వేళ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోయి మొదటి సారి తప్పుచేస్తే జరిమానాతో వదిలేస్తారు, కానీ రెండో సారి తప్పు చేస్తే ఏకంగా జైలు శిక్ష విధించాలను అక్కడి ప్రభుత్వం భావిస్తొంది. దీని అధికారాలు పౌర సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తొంది.

పరిసరాలు శుభ్రంగా లేకపోతే జరిమానా అయితే విధిస్తారు కానీ జైలు శిక్ష విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అక్కడి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ తెలిపారు. ఒకవేళ దీన్ని అమలు పరిస్తే వ్యాధుల నుండి కొంత ఉపశపనం పొందవచ్చని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla annapurnamma gave shock to tns president
Mamata banerjees ban on english dailies in libraries  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles