Jayalalithaa revokes sasikala expulsion

politics,state politics,Sasikala's expulsion, Jayalalithaa-Sasikala patch-up

Signalling a patch up with her estranged aide Sasikala, who was expelled last year from the AIADMK, party General Secretary Jayalalithaa on Saturday revoked the action.

Jayalalithaa revokes Sasikala expulsion.gif

Posted: 03/31/2012 03:43 PM IST
Jayalalithaa revokes sasikala expulsion

Jayalalitaమనిషికి ఓర్పు, సహనం, ఓపిక దేవుడు కొంత వరకు ఇస్తాడు, మరి కొందరికి చాలా ఇస్తాడు. తమిళనాడు ముఖ్యమంత్రికి దేవుడు ఎక్కువ పాళ్ళలోనే ఓపిక, సహనం, క్షణ గుణం ఇచ్చాడని ఇప్పడు జరిగిన సంఘటనతో తెలిసిపోతుంది. తనను వెన్నుపోటు పొడుస్తున్నారని శశికళను జయ కొద్దిరోజుల కిత్రం పార్టీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

తన ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడిన ఇష్టసఖి శశికలను జయలలిత క్షమించింది. విడిపోయిన బంధం మళ్ళీ ఒక్కటవ్వబోతుంది. తనకే ఎసరు తెస్తోందన్న కారణాన్ని చూపి శశికళను బయటకు పంపేసిన జయలలిత తప్పు ఒప్పుకున్న ప్రాణ స్నేహితురాల్ని మన్నించేసింది. తనను మోసం చేసేందుకు , మరోటి చేసేందుకు ప్రయత్నించిందంటూ స్నేహితురాలి మీద పెట్టిన కేసులన్నీ విత్ డ్రా చేసుకుంది. చేసిన తప్పుల్ని క్షమించడమే కాకుండా పార్టీలో అమె పదవిని కూడా కొనసాగించాలని నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  35 percent use mobile apps before getting out of bed
Suravaram elected as cpi general secretary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles