Zimbabwe regime dismisses mugabe deathbed reports

Zimbabwe regime dismisses Mugabe deathbed reports,Robert Mugabe,Zimbabwe,Africa,Singapore,Asia Pacific,World news,World news

Zimbabwe regime dismisses Mugabe deathbed reports

Mugabe.gif

Posted: 04/11/2012 10:46 AM IST
Zimbabwe regime dismisses mugabe deathbed reports

Zimbabwe regime dismisses Mugabe deathbed reports

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే (88) మృత్యువుతో పోరాడుతున్నారు. సింగపూర్‌లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగాబే కొంచెం హడావుడి చేశారు. దీంతో ఆయన భార్య గ్రెస్‌, పిల్లలు ముఖ్య బంధువులు ఆయన పడక దగ్గరే ఉన్నారు. ప్రొస్టేట్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్సలకు స్పందించడంలేదని సమాచారం. అయితే ఆయన ఆరోగ్యం పై పరస్పర వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. ఆయన జింబాబ్వేకు చేరుకుంటారని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో నిర్థారణకు అందడంలేదు. ఇదిలా ఉండగా, నీగ్రోలలో ముగాబేది సిద్ధహస్తం. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన ముగాబే నియంతగా అక్కడ స్థిరపడ్డారు. జింబాబ్వేలో భారతీయ ప్రవాసులు అనేకమంది ఉండడంతో అక్కడి రాజకీయ పరిణామాలను నిశితంగా నిపుణులు పరిశీలిస్తున్నారు

Zimbabwe regime dismisses Mugabe deathbed reports

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Titanic cruise ship forced to turn back briefly
Raghuraj pratap singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles