రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్న సెక్స్ రాకెట్ తారా లీలలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న తారా ఒక్కొక్కరి గుట్టు విప్పుతుంది. ఈ తారా తీరంలో విహరించిన వారి వివరాలను చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. తారాకి ఎనిమిది మంది ప్రజాప్రతినిధులు, 11 మంది పోలీసు అధికారులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇవాళ మరికొంత మంది వీఐపీల బాగోతం బట్టబయలైంది.
బంజారాహిల్స్ ఏసీపీ శంకర్‌రెడ్డి తనను వేధించాడని, తన పట్ల శంకర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించడాని న్యాయమూర్తికి తారా చౌదరీ వివరించింది. కొన్ని సీడీలను చూపించి పోలీసులు తనని బ్లాక్‌మెయిల్ చేశారని కోర్టులో వాపోయింది. తన ముందే వీఐపీలకు పోలీసులు ఫోన్ చేసి సెటిల్‌మెంట్ చేసుకున్నారని తారా చౌదరీ ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తారాకు ఇద్దరు సినీ నటులతో సంబంధ ఉన్నట్లు సమాచారం. తారా నివాసంలో స్వాధీనం చేసుకున్న సీడీలను పోలీసులు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. తారాతో నేతల సరసాలు చూసి పోలీసులు నివ్వెరపోయినట్లు సమాచారం. పోలీసుల చేతిలో కాంగ్రెస్ ఎంపీ, ఆయన కొడుకు రాసలీలల దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ఎమ్మెల్యేతో తారా మధ్య జరిగిన ఒప్పంద పత్రాలు, ప్రామీసరి నోట్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్ డీఎస్పీతో పాటు మాజీ పోలీసు ఉన్నతాధికారితో తారా గడిపిన రాసలీలల దృశ్యాలు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. తారాకు సాంకేతికంగా సహాయం చేసిన హనీఫ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హనీఫ్ దొరికితే మరింత సమాచారం బయట పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వ్యక్తుల రేంజ్‌ను బట్టి తారా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. తారాచౌదరి కస్టడీ గురువారానికి పొడిగించారు. మరి తారా ఒక్కొక్కరి గుట్టు విప్పు విప్పుతుండటంతో నాయకుల గుండెల్లో గులుబు మొదలైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more