Plane crash near islamabad kills 118

Pakistan, Airplane, Plane Crash, Islamabad, Rawalpindi, Bhoja Airlines 213, Bhoja Airlines

A civilian plane crashed in Pakistan on Friday due to bad weather, media reports said. The Bhoja Airlines 213 was flying from Karachi to Islamabad.

Plane crash near Islamabad kills 118.gif

Posted: 04/20/2012 08:35 PM IST
Plane crash near islamabad kills 118

పాకిస్థాన్ లోని కరాచీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన బోయింగ్-737 విమానం కొద్ది సేపట్లో ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగుతుందనగా కూలిపోయింది. ప్రమాదంలో వంద మందికి పైగా మృతి చెందారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో సుమారు 130 మంది ఉన్నట్లు వారు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara sex racket big names could pop up
Congress likely to field t subbarami reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles