New cinema reviews

new cinema reviews

new cinema reviews

cinema.gif

Posted: 04/21/2012 10:27 AM IST
New cinema reviews

new cinema reviews

కొత్త సినిమా రిలీజు కాకుండానే రివ్యూలు రాసే మగానుభావులు ఉన్నారని సినీజీవులు గోలపెడుతుంటే, సాంకేతిక విప్లవం మరో పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఇదే ట్విట్టర్‌. సినిమా మొదటి రోజు ,  మొదటి షో, మొదటిఫ్రేం వెండితెరమీద పడుతుండగానే ట్విట్టర్‌తో రివ్యూ మొదలు పెట్టి సినిమా భవిష్యత్‌ తేల్చేస్తున్నారు. ఒక ఇంగ్లీషే న్యూస్‌ ఛానల్‌ నడుపుతున్న వెబ్‌సైట్‌లో ఒక పేజీలో ట్విట్టర్‌ మెసేజీలు ప్రదర్శిస్తున్నారు. దీంతో సినిమా పూర్తి అయ్యేలోపల విమర్శపిట్టలు సినిమాకు జీవన్మరణ తీర్పు రాసేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan plane crash victims mourned
Mamatas latest advisory dont watch new listen to songs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles