Jntu to confer doctorate on narayana murthy

human interest,award and prize,Jawaharlal Nehru Technological University, honorary doctorate, Infosys Founder, Chairman-Emeritus, Narayana Murthy

Jawaharlal Nehru Technological University, Hyderabad will confer honorary doctorate (Honoris Causa) on Infosys’ Founder and Chairman-Emeritus, Mr N.R. Narayana Murthy.

JNTU to confer doctorate on Narayana Murthy.GIF

Posted: 05/07/2012 03:23 PM IST
Jntu to confer doctorate on narayana murthy

Narayanamurthiఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అధినేత నాయరాయణ మూర్తికి జేఎన్ టీయూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈరోజు జరిగిన యూనివర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్  ఇచ్చి సత్కరించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో పేదరికం, ప్రాథమిక విద్య దయనీయ స్థితిలో ఉందని వీటన్నింటికి మన రాజకీయ వ్యవస్థే కారణమని అన్నారు.

ఇప్పటికీ 350మంది మిలియన్ ప్రజలు నిరక్షరాస్యులుగానే ఉన్నారని, మానవ వనరుల విషయంలో వెనుకబడి ఉన్నాం, అవినీతిలోమాత్రం అగ్రస్థానంలో ఉన్నాం. ఈ పరిస్థితి మారాలంటే రాజకీయ వ్యవస్థ మారాలని అన్నారు. ఇంకా తాను రాష్ట్రపతి రేసులో లేనని, తనకంటే అర్హులు చాలమంది ఉన్నారని ఆయన అన్నారు. ఆ మధ్యలో అందరు అంగీకరిస్తే రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి నేను సిద్దమని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu to tour in guntur
Tdp confident of winning parakala seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles