Sex will always get in the way of the male female relationship

Sex WILL always get in the way of the male-female relationship,Male female friendship, sexual attraction, inter sex relationships, world news

Sex WILL always get in the way of the male-female relationship

relationship.gif

Posted: 05/07/2012 04:42 PM IST
Sex will always get in the way of the male female relationship

Sex WILL always get in the way of the male-female relationship

ఆడ, మగ మధ్య స్నేహం నడుస్తున్నప్పుడు.. సెక్స్ కోసం ముందుగా మగవారే అడుగుతారట. స్త్రీ, పురుషుల మధ్య స్నేహం అంతిమంగా కామానికి దారి తీసితీరుతుందని పరిశోధన పూర్వకం గా నిరూపించారు. సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ గొప్పగా చెప్పే నిష్కామ స్నేహం లేదా ప్లేటోనిక్ లవ్.. నిజంగా సాధ్యమేనా? అంటే.. ఎవరు ఔనన్నా కాదన్నా అలాంటి స్నేహం/లవ్ ఉండవని విస్కాన్సిన్ యూనివర్సిటీ పరిశోధకులు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు.

Sex WILL always get in the way of the male-female relationship

ఈ విషయమూ వారి పరిశోధనలో స్పష్టంగా తేలింది. ఈ రీసెర్చిలో భాగంగా వారు 18-52 ఏళ్ల మధ్య వయసున్న 400 మంది స్త్రీ, పురుషులను ఎంచుకున్నారు. వీరిలో 18-23, 27-52 వయసుల వారిని రెండు బృందాలుగా విభజించారు. మొదటి పరిశోధన కోసం 88 జంటలను విడివి డి గదుల్లో ఉంచారు. కొద్దిరోజుల తర్వాత.. వారి స్నేహం సెక్స్ సంబంధానికి దారితీసిం దా? అని ప్రశ్నించగా దాదాపు పురుషులంతా తమ భాగస్వామిని ఆ దృష్టితోనే చూసినట్టు తేలింది. మహిళలు మాత్రం తమ 'స్నేహితులను' ఆ దృష్టితో చూడలేదు.
ఇలా ఎందుకు జరుగుతుందోనని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ బ్లెస్కె రెచెక్ తెలిపారు. "మగవారు తమ సంతతిని పెంచుకోకపోతే జన్యుపరంగా ఈ భూగోళం మీది నుంచి వారి జాతి అంతరించిపోతుంది. అందుకే వారు తమకొచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరు. అందుకే వారు శృంగారపరంగా పచ్చిఅవకాశవాదంతో ఉంటారు'' అని ఆయన వివరించారు. ఈ పరిశోధనాంశాలను 'జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్స్' అనే వైజ్ఞానిక పత్రికలో ప్రచురించారు

Sex WILL always get in the way of the male-female relationship

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ladies bra
Chandrababu naidu to tour in guntur  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles