Trs boycotts t jac

Bharatiya Janata Party,Indian National Congress,Facebook, news, stories, photos, quotes

The Telangana Rashtra Samiti (TRS) has made it quite clear that it would not give up its stake in the Parkal Assembly seat to the BJP after boycotting the meeting called by the Telangana

trs-boycotts-t-jac.gif

Posted: 05/14/2012 01:20 PM IST
Trs boycotts t jac

kcrఉప ఎన్నికలు దగ్గర పడతున్న కొద్ది తెలంగాణలో టీఆర్ఎస్ – జేఏసీకి అసలు పడటం లేదు. రోజు రోజుకు వారి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలకు మంచి అవకాశంగామారుతుంది. తెలంగాణ జెఎసి నేత కోదండరామ్ ను టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఫెయిల్ అయ్యారని అన్నట్లు కధనాలు రావడంతో తెలుగుదేశం తెలంగాణ ఫోరం మళ్లీ రంగంలోకి వచ్చింది. ఏకంగా

ఇదే అదనుగా భావించిన టి.టిడిపి ఫోరం జెఎసి నుంచి టిఆర్ఎస్ ను బహిష్కరించాలని టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. పరకాల ఉప ఎన్నిక పేరుతో కెసిఆర్ కోట్లు గడించారని కూడా ఆయన ఆరోపించారు. కెసిఆర్ మోసాన్ని జెఎసి గుర్తించాలని ఆయన అన్నారు. పరకాలలో టిఆర్ఎస్,బిజెపిలకు పట్టులేదని దయాకరరావు కొత్త వాదనను ముందుకు తీసుకువచ్చారు. కాగా ఉప ఎన్నికల తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై మరింత స్పష్టత ఇస్తారని ఆయన అన్నారు. అంటే తెలంగాణకు సానుకూలత వ్యక్తం చేస్తూ చంద్రబాబు మాట్లాడారన్న అబిప్రాయాన్ని దయాకరరావు కలిగిస్తున్నారు.. మరి జేఏసీ ఏ నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dengue fever fears for wright
Small tummy size  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles