Varla ramaiah comments on ysr

arla Ramaiah comments on YS Jagan Mohan Reddy. YS Jagan Mohan Reddy, YSR congress party, Vivekananda, DL Raveendra, War, Gali, Assembly riots, Rajasekhara Reddy, Chandrababu Naidu,

arla Ramaiah comments on YS Jagan Mohan Reddy. YS Jagan Mohan Reddy, YSR congress party, Vivekananda, DL Raveendra, War, Gali, Assembly riots, Rajasekhara Reddy, Chandrababu Naidu,

Varla Ramaiah comments on YS Jagan.gif

Posted: 05/14/2012 03:54 PM IST
Varla ramaiah comments on ysr

Varla-Ramaiahదివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికుంటే ఎ1 ముద్దాయిగా నిలిచేవారని, చచ్చి బ్రతికిపోయాడని అన్నారు. ధృతరాష్ట్రుడు మహాభారతాన్ని సృష్టిస్తే కళ్లున్న కబోది అయిన వైఎస్‌ తన కుమా రుడికి రాష్ట్రాన్ని దోచిపెట్టారని విరుచుపడ్డారు.

జగన్‌ అవినీతి నుంచి వైఎస్‌ను వే రు చేసి ఎలా చూస్తారో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రజలకు సమా దానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  జగన్‌ వందలాది కంపెనీలు నెలకొల్పడానికి సూత్రధారి వైఎస్సేనని వర్ల రామయ్య ఆరో పించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత అవినీతి ని వైఎస్‌ చేశారని మండిపడ్డారు. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెం దిన వాన్‌పిక్‌ కంపెనీకి 15 వేల ఎకరాల భూమిని సీఎంగా వైఎస్‌ కట్టబెడితే ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లోకి 460 కో ట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa said sonia good leader
Andhra cm helicopter pilot takes pals for joyride  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles