Amitabh bachchan tweets aaradhyas name

Amitabh Bachchan tweets Aaradhya's name,Aaradhya, Abhishek, Aishwarya, Amitabh Bachchan, Bollywood, Haseena Wazeer, Topstories, Twitter,Mumbai,Indo-Asian News Service,My granddaughter is called Aaradhya

Amitabh Bachchan tweets Aaradhya's name

Amitabh.gif

Posted: 05/21/2012 07:25 PM IST
Amitabh bachchan tweets aaradhyas name

Amitabh Bachchan tweets Aaradhya's name

గతంలో ఆంధ్రవిశేష్  అమితాబా మనవరాలి పేరు చెప్పటం జరిగింది. అదీ కూడా ‘ఏ’ అక్షరంతో   బేబీ కి పేరు పెట్టడం జరుగుతుందని చెప్పటం  జరిగింది.   ఆ పేరు వలన  అమితాబ్ కుటుంబంలోని అందరికి కలిసి వచ్చే విధంగా ఉంటుందని చెప్పటం జరిగింది.  అమితాబ్ ముద్దుల మనవరాలి పేరు  ఆరాధ్య అని ఆంద్రవిశేష్ చెప్పటం జరిగింది.  అటు అభిమానులు, ఇటు మీడియాలో ఎంతో ఉత్కంఠ రేపిన ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ కుమార్తె పేరు ఎట్టకేలకు తెలిసింది. ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టినట్టు బిగ్ ‘బి’ అమితాబ్ బచ్చన్ తన ట్విటర్‌లో పేర్కొని, ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న ఊహాగానాలకు తెరదించాడు. ఐదు నెలల అమితాబ్ మనుమరాలి పేరుపై చాలాకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమె పేరు ఇంగ్లీషు అక్షరం ‘ఎ’తో ప్రారంభమవుతుందన్న వార్త వెలువడినప్పటి నుంచి రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో హసీనా వజీర్ అనే అభిమాని అడిగిన ప్రశ్నకు ‘ఆరాధ్య’ అని అమితాబ్ సమాధానం ఇచ్చాడు. అదే విషయాన్ని అతను ట్విట్టర్‌లోనూ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sirivennela sitarama sastry bday special
Revanth reddy hot comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles