Geeta basra and harbhajan singh to marry

bollywood cricket couples, Geeta Basra, geeta basra harbhajan singh affair, harbhaja singh geeta basra marriage, Harbhajan Singh, isha sharvani zaheer khan, mansoor ali khan pataudi, Mohammed Azharuddin, Sangeeta Bijlani, Sanjay Dutt, Sharmila Tagore, The Train, Vivek Oberoi, zilla ghaziabad

Geeta Basra and Harbhajan Singh to marry in September - The secretive couple is finally ready to make their relationship public and official Geeta Basra and Harbhajan Singh, the couple, who has never spoken abo

Geeta Basra and Harbhajan Singh to marry.gif

Posted: 05/23/2012 09:12 PM IST
Geeta basra and harbhajan singh to marry

Harbhajan_geetaభారత స్టార్ క్రికెటర్ హర్భన్ సింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్ ‘గీతా బస్రా’ను వివాహం చేసుకోతున్నాడు. మోడల్‌గా, ఆపై ఇ్రమాన్ హస్మి హీరోగా వచ్చిన ‘ట్రైన్’ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, హర్భజన్ పలు సందర్భల్లో కలుస్తుండేవారు. ఆ పరిచయమే ప్రేమగా మారింది. గతంలో నుండే ఈ వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని వార్తలు వచ్చినా ఎప్పుడు ఆ వార్తల ను దాటవేస్తూ వచ్చేవారు. త్వరలోనే ఇరు కుటుంబాల పెద్ద అంగీకారంతో ఇద్దరు ఏకం కాబోతున్నారు. హర్భజన్, గీతా బస్రా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp chandrababu naidu vs trs k chandrashekar rao kcr
Sonia against red lights for mps  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles