Valuefirst acquires way2sms

The transaction is one of the largest acquisitions in the Internet industry in India that makes ValueFirst (as claimed) the largest digital media company in India in terms of revenue as well as the number of users

ValueFirst Acquires Way2sms.GIF

Posted: 05/24/2012 06:29 PM IST
Valuefirst acquires way2sms

Way2SMSకంప్యూటర్ నుండి ముబైల్ కి ఉచితంగా సంక్షిప్త సందేశ సేవలు (ఎస్ఎంఎస్) పంపే పోర్టల్ వే2 ఎంఎమ్ఎస్.కామ్ ను నిర్వహించే కన్జూమర్ ఇంటర్ నెట్ టెక్నాలజీ సంస్థ వే2 ఎస్సెమ్మెస్ ను గుర్ గావ్ కి చెందిన డిజిటల్ మీడియా కంపెనీ వేల్యూఫస్ట్ మేనేజింగ్ సంస్థ కొనుగోలు చేసింది. నగదు రూపేనా రూ. 200 కోట్లకు కొనుగోళ్ళ జరిగినట్లు సమాచారం. దేశంలో ఇంటర్ నెట్ పరిశ్రమలో జరిగిన అతి పెద్ద కొనుగోళ్ళలో ఇది కూడా ఒకటిగా భావిస్తున్నారు. 2006లో ప్రారంభమైన వే2 ఎస్ఎంఎస్ ఆదాయం 2011-12లో 30 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 రాగలదన్నది సంస్థ అంచనా వేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi court dismissed ys jagan petition
Skinny jeans affect leg  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles