Ramdev baba deeksha

Ramdev Baba Deeksha,Anti-corruption activist Anna Hazare and yoga guru Baba Ramdev,token fast in Delhi on 3 June 2012, strong Lokpal Bill

Ramdev Baba Deeksha

Ramdev.gif

Posted: 05/31/2012 11:17 AM IST
Ramdev baba deeksha

ramdevbaba

యోగా గురువు బాబా రాందేవ్ అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా వచ్చే ఆదివారం (జూన్ 3న) ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నారు. అన్నా హజారే కూడా రాందేవ్‌తో పాటుగా దీక్షలో పాల్గొంటారని రాందేవ్ తరఫున విడుదలయిన ఒక ప్రకటన తెలిపింది. 3 వేల మంది అనుచరులు, అన్నా హజారేతో కలిసి బాబా రాందేవ్ ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్‌మంతర్ వద్ద నల్లధనానికి, అవినీతికి వ్యతిరేకంగా ఒక రోజు దీక్ష చేపడతారని ఆ ప్రకటన తెలిపింది. రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించిన తర్వాత, రాందేవ్, అన్నా హజారేలు దీక్షాస్థలికి చేరుకుంటారని ప్రకటన తెలిపింది. రాందేవ్ సాయంత్రం 5 గంటలకు తన నిరాహార దీక్షను విరమిస్తారని, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 627 జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు జరుగుతాయని ఆ ప్రకటన తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tendulkar to take oath as rajya sabha member on june 4
Ranga rao quits cong two more to follow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles