Sex racket tara chowdary gets bail

oliticians behind tara chowdhury,tara chowdary sex racket,tara chowdhury,tara chowdhury and police officers,tara chowdhury gets bail,tara chowdhury kanna lakshmi narayana,tara chowdhury latest updates,tara chowdhury rayapati sambasiva rao,tara chowdhury sex racket

oliticians behind tara chowdhury,tara chowdary sex racket,tara chowdhury,tara chowdhury and police officers,tara chowdhury gets bail,tara chowdhury kanna lakshmi narayana,tara chowdhury latest updates,tara chowdhury rayapati sambasiva rao,tara chowdhury sex racket

Sex Racket Tara Chowdary gets Bail.gif

Posted: 05/31/2012 07:54 PM IST
Sex racket tara chowdary gets bail

Taraహైదరాబాద్ లో పెద్ద సెక్స్ రాకెట్ కుంభకోణం నడిపి, అమ్మాయిలను వ్యవభిచారంలోకి దింపుతూ, బడా నేతలను బ్లాక్ మెయిల్ చేస్తూ తన హవాని కొనసాగిస్తున్న సెక్స్ తారా రెండు నెలల క్రితం పోలీసులకు దొరికి, అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న తారా చౌదరికి బెయిల్ లభించింది. గురువారం నాంపల్లి కోర్టు తారా చౌదరికి బెయిల్ మంజూరు చేసింది. పదివేల రూపాయలు గల రెండు పూచీకత్తులతో కోర్టు తారకు బెయిల్ మంజూరు చేసింది. నాలుగుసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న తారాకు చుక్కెదురయింది. ఈసారి మాత్రం ఊరట లభించింది.

అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపుతుందనే ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీసులు రెండు నెలల క్రితం తారా చౌదరిని అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆ తర్వాత తారా భర్త ప్రసాద్‌ను, వ్యక్తిగత కార్యదర్శి హనీఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని తమ కస్టడీకి తీసుకొని విచారించారు. మరి ఇప్పుడు బయటి వచ్చిన తారా ఇకనైనా బుద్ధిగా ఉంటుందా ? లేక మళ్ళీ అదే పని చేస్తుందా ? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa suspected late ys rajasekhar reddy family
Telecom policy seeks to remove roaming charges  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles