Amitabh jaya celebrate 39th wedding anniversary

Amitabh-Jaya celebrate 39th wedding anniversary,Amitabh Bachchan and Jaya Bachchan celebrated their 39th marriage anniversary Sunday. Big B says it has brought the memories of their wedding day flooding back,

Amitabh-Jaya celebrate 39th wedding anniversary

Amitabh.gif

Posted: 06/04/2012 07:07 PM IST
Amitabh jaya celebrate 39th wedding anniversary

Amitabh-Jaya celebrate 39th wedding anniversary

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ దంపతులు ఆదివారం 39వ పెళ్లి రోజు జరుపుకొన్నారు. 1973 జూన్ 3న వారి వివాహం జరిగింది. పెళ్లి రోజు సందర్భంగా అమితాబ్ అలనాటి మధుర జ్ఞాపకాలను ట్విట్టర్‌లో రాశారు. ‘నేను, జయ కలిసి నటించిన జంజీర్ సినిమా 1973లో విడుదలైంది. ఆ చిత్రం విజయవంతమైతే హాలిడే ట్రిప్ కోసం లండన్ వెళ్లాలని నేను, ఆమె, మరి కొందరు మిత్రులం ముందే నిర్ణయించుకున్నాం. అనుకున్న విధంగానే జంజీర్ హిట్టయింది. దీంతో, మేం లండన్ వెళ్లాలనుకున్న విషయాన్ని నా తల్లిదండ్రులతో చెప్పాను. ఒకవేళ జయతో కలిసి లండన్ వెళ్లాలనుకుంటే ఆమెను పెళ్లి చేసుకోవాలని నా తండ్రి సూచించారు. లేకుంటే అక్కడికి వెళ్లడానికి అనుమతించనని చెప్పారు. దీంతో, ఆ మరుసటి రోజు మా కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో హడావుడిగా మేం పెళ్లి చేసుకున్నాం. అదే రాత్రి మేం లండన్ బయల్దేరాం’ అని అమితాబ్ వివరించారు. మరోవైపు బిగ్ బీ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rootlike feet and gnarled hands
Rahul gandhi in karnataka with eye on polls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles