Badam and pista calories

Badam And Pista Calories

Badam And Pista Calories

Badam.gif

Posted: 06/07/2012 01:38 PM IST
Badam and pista calories

Badam And Pista Calories

 నిత్యం కనీసం ఏడు గ్రాముల నట్స్ తినే సుమారు 13వేల మందిని పరిశీలించారు. వారికి మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ముప్పు మిగతా వారికంటే ఐదు శాతం త క్కువగా ఉంటుందని గుర్తించారు. ఈ ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ).. నిత్యం 42గ్రాముల నట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజలకు సూచించింది. మధుమేహం, గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే రోజూ గుప్పెడు బాదం, పిస్తా వంటి పలుకులు తింటే చాలు. ప్రపంచంలో అత్యధిక మందిని పీడిస్తున్న ఈ వ్యాధులకు సులువైన పరిష్కార మార్గం ఇదేనని అమెరికాలోని లూసియానా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బాదం, పిస్తా వంటి నట్స్‌ను తినేవారు మిగతావారికంటే తక్కువ బరువుతో నాజూకుగా ఉంటారని వారి అధ్యయనంలో తేలింది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి హానికరం కాని కొవ్వు అందుతుందని, అలాగే గుండె జబ్బులను కలుగజేసే ప్రొటీన్లు తక్కువగా విడుదలవుతాయని నిర్ధారించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Countrys 1st talking atm for blind set up in abad by ubi
Ed to interrogate ysjagan in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles