Magadheera to marry twice

Magadheera to marry twice,Ramcharan Tej, Upasana Kamineni, Ramcharan-Upasana, royal wedding, Chiranjeevi, CM Kiran kumar reddy, Geetha reddy

Magadheera to marry twice

Magadheera.gif

Posted: 06/14/2012 09:28 AM IST
Magadheera to marry twice

Magadheera to marry twice

మెగా అభిమానులకు  మెగా పండుగ  నేడే జరుగుతుంది.  మెగా స్టార్   కాంగ్రెస్ అగ్రనేత  చిరంజీవి  తనయుడు , ప్రముఖ  సినీహీరో  రాంచరణ్,  ఉపాసన వివాహం అంగరంగ వైభవంగా  జరుగుతోంది.  రంగారెడ్డి  జిల్లా  మొయినాబాద్  సమీపంలోని టెంపుల్  ట్రీ ఫాంహౌస్ లో భారీ వివాహ  వేదికను ఏర్పాటు చేశారు. నిశ్చితార్థం కూడా ఇక్కడే  నిర్వహించారు.  రాంచరణ్ , ఉపాసనల  వివాహానికి  హాజరయ్యేందుకు  ఇరువురి  బంధువులు, మండపాకి చేరుకున్నారు.  పలువురు  రాజకీయ  , సినీ రంగ  ప్రముఖులు వివాహ  వేడుక వద్దకు   చేరుకుంటున్నారు.   గవర్నర్  నరసింహన్  దంపతులు,  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి,  రాష్ట్ర మంత్రి  గీతా రెడ్డి తదితరులు  వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు . 

Magadheera to marry twice

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan upasanas wedding reverly
Bandla ganesh admitted in kamineni hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles