Raja pervaiz ashraf to be pakistan new pm

Asif Ali Zardari, Pakistan Peoples Party, Yousaf Raza Gillani, Arrest warrant, Islamabad, Pervez Ashraf

The Pakistan People’s Party and its allies have officially named Raja Pervez Ashraf as their candidate for the office of prime minister

Raja Pervaiz Ashraf to be Pakistan new PM.gif

Posted: 06/22/2012 05:58 PM IST
Raja pervaiz ashraf to be pakistan new pm

Ashrafపాకిస్ఠాన్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మాజీ ప్రధానికి హైకోర్టు తక్షణమే తప్పుకోవాలని తీర్పునిచ్చిన నేపధ్యంలో ఈ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొత్త ప్రధానికిగా రజా ఫర్వజ్ అష్రాష్ ని ఎన్నుకుంటున్నట్లు పీపుల్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత, పాకిస్థాన్ అధ్యక్షుడు అయిన జర్ధారీ ఒక ప్రకటన విడుదల చేస్తూ... అష్రాఫ్ తమ అభ్యర్థి గా ఖరారయ్యాడని, ఈ రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరగనుందని, అప్పుడే ప్రదానిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని జర్దారీ అన్నారు.  మొత్తానకి కోర్టు తీర్పుతో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభానికి తెర పడిందని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  My son is not listening to meviswaroop
Tdp mla t v rama rao alleges assault by servant maid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles