Jagan bail decision postponed to july 4

he court took this decision when the officials produced him in court through video ... of senior bureaucrat BP Acharya, the accused in Emaar properties scam, to July 4

he court took this decision when the officials produced him in court through video ... of senior bureaucrat BP Acharya, the accused in Emaar properties scam, to July 4

Jagan bail decision postponed to july 4.gif

Posted: 06/28/2012 03:36 PM IST
Jagan bail decision postponed to july 4

Jaganఅక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వారం రోజుల క్రితం హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు పై నిన్న హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. జగన్ తరుపు న్యాయవాదులు కోర్టులో నిన్న తమ వాదనలు వినిపించారు. సీబీఐ వాదనలు నిన్న అసంపూర్తిగా ఉండటంతో నేడు సీబీఐ తరుపు న్యాయవాదులు ఇవాళ పూర్తి వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసును జులై 4వ తారీఖుకు వాయిదా వేసింది. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటీషన్ కూడా జులై 4 కి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jac rejected rayala telangana proposal
Ram jethmalani meet to ys jagan in chanchalguda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles