Ap government hikes da of its employees and pensioners

AP Government hikes DA of its employees and pensioners,Andhra Pradesh government employees and pensioners would get 5.992 per cent DA from January,2012. Pensioners will get 5.992 per cent hike in their dearness allowance (DA) with effect from January this year. The state cabinet, which met here this evening after a gap of about three months under the Chairmanship of Chief Minister N Kiran Kumar Reddy, ,

AP Government hikes DA of its employees and pensioners

AP.gif

Posted: 06/30/2012 11:06 AM IST
Ap government hikes da of its employees and pensioners

AP Government hikes DA of its employees and pensioners

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5.99 శాతం కరవు భత్యం పెంపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై అదనంగా 1485 కోట్ల భారం పడనున్నది. పెంచిన కరవు భత్యం 2012 జనవరి నుంచి వేతనాల రూపంలో చెల్లిస్తుంది. కరవు భత్వం బకాయిలను ఉద్యోగుల భవిష్యత్ నిధి లేక నిర్బంధ పొదుపు ఖాతాల్లో జమ చేస్తారు. మంత్రిమండలి సమావేశం అనంతరం సచివాలయంలో సమాచార శాఖ మంత్రి డికె అరుణ విలేఖరులతో మాట్లాడుతూ దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుస్థులతో పాటు 5 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Toli ekadasi festival
Chinese astronauts successfully complete first manual space docking  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles