Aung san suu kyi calls for release of all burmas political prisoners

Aung San Suu Kyi calls for release of all Burma's political prisonersMyanmar opposition leader Aung San Suu Kyi talks to journalists ... "We will call for the release of all 330 political prisoners,

Aung San Suu Kyi calls for release of all Burma's political prisoners

Aung.gif

Posted: 07/04/2012 04:14 PM IST
Aung san suu kyi calls for release of all burmas political prisoners

Aung San Suu Kyi calls for release of all Burma's political prisoners

యూరప్‌లో విజయవంతంగా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన మయన్మార్‌ ప్రతిపక్ష నేత ఆంగ్‌సాన్‌ సూకీ తక్షణమే వందల సంఖ్యలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. అధ్యక్షుడు థీన్‌సేన్‌ 46 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు వార్తలు చూడగానే సూకీ పై డిమాండ్‌ చేశారు. ఇలా విడుదలవుతున్నవారిలో మాజీ విద్యార్థి సంఘ కార్యకర్త అయే ఆంగ్‌ ఉన్నారు. ఆయన 1998 ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సందర్భంగా కరపత్రాలు పంచి, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆయన కూడా విడుదలయ్యారు. వీరందరూ విడుదలవుతున్నందుకు సంతోషంగానే ఉన్నా మిగిలినవారు కూడా విడుదలవ్వాలని మాజీ రాజకీయ ఖైదీ కోకో గి వ్యాఖ్యానించారు. మయన్మార్‌ ప్రభుత్వ కస్టడీలో ఉన్న రాజకీయ ఖైదీల సంఖ్య 200 నుంచి 600 మధ్యలో ఉంటుందని మానవ హక్కుల గ్రూపుల అంచనా. అయితే 330 మంది ఖైదీలుంటారని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పేర్కొంది. వీరందరినీ కూడా విడుదల చేయాలని కోరుతున్నామని సూకీ తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vajpayee chidambaram in witnesses list before jpc probing 2g scam
Golden hen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles