7 lakh chicken die as agitators cut power

Radha Sakku Agro pharmas poultry farm,Power Cut,Poultry farm,Harikrishna,angry mob.

About seven lakh chicken perished when an angry mob attacked a poultry farm protesting the intolerable odour coming from it before stopping power supply to it, on Wednesday at Korlam. The loss of property was estimated at Rs 21 crore

7 lakh chicken die as agitators cut power.gif

Posted: 07/05/2012 03:40 PM IST
7 lakh chicken die as agitators cut power

hens

దుర్వాసనకు కారణమౌతున్నాయంటూ.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండంలో ఉన్న అలజంగి, కొర్లాం గ్రామస్థులు కోళ్ళ పరిశ్రమలపై దాడికి దిగారు. తమ గ్రామాల్లో కొనసాగుతున్న రాధాసక్కు ఆగ్రోఫాం పరిశ్రమవల్ల రోగాల బారిన పడుతున్నామంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్రామస్థులందరూ మూకుమ్మడిగా కోళ్ళఫారంలపై దాడి చేసి జనరేటర్లను నిలిపివేశారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో కోళ్ళఫాం షట్టర్లు మూతపడిపోయి దాదాపు ఎనిమిది లక్షల కోళ్ళు చనిపోయాయి.  గ్రామస్థుల చర్యతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Discovery of particle could redefine physical world
Botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles