Cbi jd lakshmi narayana continue here

CBI Delhi office responded on CBI JD Laxmi Narayana, who is investigating YSR Congress party chief YS Jaganmohan Reddy's assets, OMC, EMAAR cases transfer rumors

CBI Delhi office responded on CBI JD Laxmi Narayana, who is investigating YSR Congress party chief YS Jaganmohan Reddy's assets, OMC, EMAAR cases transfer rumors

CBI JD Lakshmi Narayana Continue Here.gif

Posted: 07/11/2012 12:56 PM IST
Cbi jd lakshmi narayana continue here

Laxmi-narayanaరాష్ట్రంలో జరిగిన అవినీతి కేసులను డీల్ చేస్తూ దేశంలోనే ఎన్నో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న జేడీ లక్ష్మీనారాయణ పదవి గడువు కాలం ముగియడంతో ఆమన వేరే చోటికి బదిలీ అవుతారని చాలా రోజుల నుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్థన్ రెడ్డి కేసును, అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షఉడు జగన్ కేసును, ఇంకా ఎన్నో ముఖ్యమైన కేసులను డీల్ చేస్తున్నాడు.

ఈ కేసులు తేలే వరకు సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ బదిలీ ఉండదనీ సిబిఐ హైదరాబాద్ విభాగం సంయుక్త సంచాలకులు లక్ష్మీ నారాయణ అక్కడే కొనసాగుతారని ఆ విభాగం ఉన్నతాధికారులు చెప్పారు. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన లక్ష్మీ నారాయణ ఐదేళ్ల పాటు డిప్యుటేషన్‌పై మన రాష్ట్రానికి వచ్చారు. 2012 జూన్ నాటికే ఆయన డిప్యూటేషన్ పూర్తయినప్పటికీ మరో రెండేళ్లు పొడిగించారు. అయితే కొందరు మాత్రం జేడీ లక్ష్మీనారాయణను అప్రతిష్ట పాలు చేసిన జగన్ లాంటి వాళ్ళ అంతు చూడటానికే ఆయనను బదిలీ చేయడం లేదని, జేడీ లక్ష్మీనారాయణ ఇక్కడ ఉంటే జగన్ కి మచ్చెమటలు పట్టించడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp to clarify stand on telangana
Tara chowdary revealed sensational truths in abn channel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles