Laila khan body parts found in farm house

The remains were dug out after a day-long search by a team of Mumbai Crime Branch near the farm house in Igatpuri, 100 km from Mumbai, in Nashik district, police sources said

The remains were dug out after a day-long search by a team of Mumbai Crime Branch near the farm house in Igatpuri, 100 km from Mumbai, in Nashik district, police sources said

Laila Khan Body parts found in farm house.gif

Posted: 07/11/2012 01:51 PM IST
Laila khan body parts found in farm house

Laila-Khan

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న బాలీవుడ్ నటి లైలాఖాన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. లైలాఖాన్ అస్థిపంజరం పోలీసులకు లభించినట్లు తెలిసింది. గతరాత్రి నాసిక్‌కు దగ్గర్లోని లైలాఖాన్ ఫాంహౌస్‌లో ఆరు అస్థిపంజరాలు లభించినట్లు , ఇవి లైలాఖాన్ ఇంకా ఆమె కుటుంబసభ్యులవిగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీన్ని నిర్ధారించుకోవడానికి లైలా అసలు తండ్రి నాదిర్ పటేల్ డిఎన్‌ఏతో పోల్చిచూస్తున్నారు. కాగా, వీరిని మారుతండ్రి పర్వేజ్ తక్ హతమార్చినట్లు, ఈ విషయాన్ని పోలీసు విచారణలో తెలియజేసి, నేర ప్రదేశాన్ని కూడా ఆయనే చూపించాడని సమాచారం.వేరే కేసులో కాశ్మీర్‌లో అరెస్టయిన తక్ అనుకోకుండా ఈ హత్యల విషయం బయటపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodali nani fires on chandrababu naidu
Crime rate in the state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles