ఆంధ్రప్రదేశ్ చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ రాజకీయ నాయకుల పై, అధికారుల పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సరిగా పనిచేయని రాజకీయ నాయకులు, అధికారులను నడి రోడ్డుపై కాల్చి చంపాలని అన్నారు. ఆయన ఇవాళ కర్నూలు జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈయన మాట్లాడుతూ కొందరు నాయకులు, ఐఏఎస్ అధికారులు కుర్చీలకు అతుక్కుపోతున్నారు తప్ప పనిచేయడం లేదని మండిపడ్డారు. కొందరు పని చేయకుండా తాను హానెస్ట్ అధికారినని చెబుతుంటారని, హానెస్ట్ ముఖ్యం కాదని పని చేయడం ముఖ్యమన్నారు. అధికారులు పని చేయకపోతే అమెరికా విధానాన్ని అమలపరుచాలన్నారు. అలా అయితే వ్యవస్థ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. మరి ఈయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులకు కూడా వర్తిస్తాయని అంటున్నారు ప్రజలు. ఈయన ఎవరిని ఉద్ధేశించి అన్నారో తెలియదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more