Non bailable warrant against minister pardha saradhi

Non Bailable warrant against Minister Pardha saradhi

Non Bailable warrant against Minister Pardha saradhi

Non Bailable warrant against Minister Pardha saradhi.png

Posted: 07/23/2012 08:04 PM IST
Non bailable warrant against minister pardha saradhi

రాష్ట్రం మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథికి సోమవారం ఆర్థిక నేరాల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేపీఆర్ ఎండీగా 2002లో ఫెరా నిబంధనలు ఉల్లఘించారని ఆర్థిక నేరాల కోర్టులో ఆయన పై 2002 లో అభియోగం నమోదైంది. ఈ కేసులో మంత్రికి రూ. 3 లక్షల జరిమానాను ఈడీ విధించింది. జరిమానా చెల్లించలేదని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో కూడా మంత్రి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈరోజు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agatha sangma resigns from manmohan government
Pratibha patil farewell speech to parliamentarians  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles