Us presidential award for three indian american scientists

US President Barack Obama has named three Indian American scientists among 96 researchers as recipients of the Presidential Early Career Awards for Scientists and Engineers

US President Barack Obama has named three Indian American scientists among 96 researchers as recipients of the Presidential Early Career Awards for Scientists and Engineers

US presidential award for three Indian American scientists.png

Posted: 07/25/2012 02:48 PM IST
Us presidential award for three indian american scientists

Srideviనలుగురు భారతీయ అమెరికన్ యువ శాస్త్రవేత్తలను దేశ అత్యున్నత పురస్కారం  యూఎస్ ప్రెసిడెన్షియల్  అవార్డు వరించింది. శ్రీదేవి వేదుల శర్మ, పవన్ సిన్హా, పరాగ్ ఏ పాఠక్, బిజు పరెక్కదాన్‌లను దాదాపు 96 మంది పరిశోధకుల జాబితా నుంచి ఎంపిక చేయడం విశేషం. 1996లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏర్పాటు చేసిన ఈ పురస్కారం కోసం ప్రపంచ వ్యాప్తంగా యువ శాస్త్రవేత్తలు భారీగా పోటీ పడుతుండడం గమనార్హం. ఇంజనీరింగ్, శాస్త్రసాంకేతిక రంగాల్లో వ్యక్తిగతంగా చేస్తున్న కృషి, సాధించిన విజయాల మదింపు ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్టు అవార్డు కార్యక్రమ వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అధ్యక్షుడు ఒబామాయే స్వయంగా ప్రకటించారు.

శ్వేతసౌధంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన అవార్డు ప్రదాన కార్యక్రమానికి విభిన్న రంగాల్లో తలపండిన శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ  శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న నూతన ఆవిష్కరణలు మన ఆర్థిక వ్యవస్థను బలోన్నతం చేయడమే కాకుండా మనలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేస్తున్నాయి . అని శ్లాఘించారు. అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న శాస్త్రవేత్తలు వారు ఎంచుకున్న రంగాల్లో మరింత పురోభివృద్ధి సాధించి, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు నాంది పలకగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru to get berth in union cabinet
Cmk reddy minority language in tamil nadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles