Its painful not having ysr photo

Its painful_ not having YSR Photo

Its painful_ not having YSR Photo

Its painful_ not having YSR Photo.png

Posted: 07/31/2012 09:45 PM IST
Its painful not having ysr photo

వైయస్ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు  చాలా కాలం తరువాత తనలోని ప్రేమను బయటపెట్టాడు. ఆయన ఇవాళ గాంధీభవన్ లో జరిగిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో  పాల్గొని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి  పై కపట ప్రేమను కురిపించాడు.  గాంధీ భవన్ లో వైయస్ బొమ్మ లేకపోవడం కాంగ్రెస్ కేడర్ అంతా బాధపడుతోందని , వైఎస్ అందరి మదిలో ఉన్న నేత అని సభలో కేవీపీ వ్యాఖ్యానించారు. దాంతో సభలో కొంత అలజడి చోటు చేసుకుంది.. ఆ మహానేత చివరి కోరిక రాహుల్ ను ప్రధానిగా చేయడం. ఆయన కోరికను తీర్చేందుకు  మనమందరం  పాటుపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. అసలే కాంగ్రెస్ పార్టీ వైయస్ ని మరిచిపోయేలా చేయాలని చూస్తుంటే ఇప్పుడు కేపీవీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deccan chronicle promoters booked on cheating charges
Relief for minister partha sarathi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles