Sunny leone demands medical tests of randeep hooda and arunoday singh

Sunny Leone Demands Medical Tests of Randeep Hooda and Arunoday Singh,arunoday singh, hiv test, jism2, randeep hoda, sunny leone, Celebrities, Female Celebrities, Male Celebrities, Movie News, Movies

Sunny Leone Demands Medical Tests of Randeep Hooda and Arunoday Singh.

Sunny.gif

Posted: 08/01/2012 11:28 AM IST
Sunny leone demands medical tests of randeep hooda and arunoday singh

Sunny Leone Demands Medical Tests of Randeep Hooda and Arunoday Singh.

'డర్టీ పిక్చర్' ఇచ్చిన ఊపుతో శృంగార సన్నివేశాలు.. చిత్రాల్లో నటించడానికి మన దగ్గర తారలు పోటీ పడుతున్నారు. మరి వీరెవరూ.. నటనకు ముందుగా సహ నటుల వైద్య పరీక్షల నివేదికలు కావాలని షరతులు విధించలేదు. మరి అందరూ ఇలానే ఉంటారా..? పాశ్చాత్య శృంగార తార సన్నీలియోన్ తనకు ముందు జాగ్రత్తలు ఎక్కువని నిరూపించింది.  సినిమా ఏమో కానీ మాయదారి రోగాలు తగులుకుంటే కొంప మునుగుతుందని భయపడినట్లుంది. 'పూజాభట్' నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రంలో రణదీప్‌హూడా, అరుణోదయ్‌సింగ్‌తో రాసుకుని పూసుకునే సన్నివేశాల్లో నటించాలంటే.. వారి వైద్యపరీక్షల నివేదికలు తనకు ముందుగానే అందించాలని సన్నీ డిమాండ్ చేసింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే పూజాభట్ ముందు సన్నీ ఈ షరతు పెట్టినట్లు చిత్ర వర్గాల సమాచారం. 

Sunny Leone Demands Medical Tests of Randeep Hooda and Arunoday Singh.

ప్రాణాంతక హెచ్ఐవీ తదితర వ్యాధులున్న వారితో నటించకుండా ఉండేందుకు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే సన్నీ ఇలా కోరినట్లు ఆ చిత్ర వర్గాలు వెల్లడించాయి. దీనిపై పూజాభట్ స్పందిస్తూ.. బాలీవుడ్‌లో ఇలాంటి నిబంధనలేవీ లేవని స్పష్టం చేశారట. శృంగార సినిమాల్లో నటించినట్లుగా ఇక్కడ నటించాల్సిన అవసరం ఉండదని దర్శకుడు కూడా సన్నీకి సర్దిచెప్పారు. మొత్తానికి వైద్యపరీక్షల నివేదికలు లేకుండానే సన్నీ వారితో నటించడానికి తలొగ్గింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maddala rajesh kumar mla comment
Deccan chronicle promoters booked on cheating charges  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles