Collector convey meets with accident at srikakulam

Accident collector Venkatarami Reddy said there was no loss of lives, but that 17 workers were injured in the explosion

Accident collector Venkatarami Reddy said there was no loss of lives, but that 17 workers were injured in the explosion

Collector Convey Meets with Accident at Srikakulam.png

Posted: 08/01/2012 03:46 PM IST
Collector convey meets with accident at srikakulam

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరబ్ గౌర్ కి భారీ ప్రమాదం తప్పింది.  జిల్లాలోని ఎడ్చర్ల మండలం  సంతలవానిపేట దగ్గర ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ కలెక్టర్‌ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారు ట్రాక్టర్ ని ఢీ కొట్టడంతో ఆయన తీవ్రంగా  గాయపడ్డారు. ఆయనతో పాటు అటెండర్ కి కూడా గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రిమ్స్ కి తరలించారు.. అయితే డ్రైవర్ తప్పిదమే ఈ ప్రమాదానికి  కారణం  అని అక్కడి స్థానికులు అంటున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sushil kumar shinde takes charge as home minister
Too much time in front of the television could be putting older australians at risk of type 2 diabetes and the risk increases each hour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles