Pattabhirama rao seeks special prisoner status

Pattabhirama Rao seeks special prisoner status, cash-for-bail case, T Pattabhirama Rao, Gali,

Pattabhirama Rao seeks special prisoner status

Pattabhirama.gif

Posted: 08/10/2012 06:58 PM IST
Pattabhirama rao seeks special prisoner status

Pattabhirama Rao seeks special prisoner status

నిన్న మొన్నటివరకూ జడ్జిగా చట్టాన్ని అమలు చేసిన వ్యక్తికే అధికారులు నిబంధనలు గుర్తు చేయాల్సి వచ్చింది. బెయిల్ స్కాంలో అరెస్టయిన సీబీఐ కోర్టు మాజీ జడ్జి పట్టాభిరామారావుకు గురువారం అలాంటి పరిస్థితే ఎదురైంది. నిబంధనల గురించి అధికారులతో చెప్పించుకోవాల్సి వచ్చింది. రిమాండ్ గడువు ముగియడంతో అధికారులు ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.అయితే హాలు బయట వేచి ఉన్న సమయంలో ఆయన తనకు తెలిసిన వారి నుంచి సెల్ తీసుకుని ఫోన్ లో మాట్లాడారు. ఇది గమనించిన అధికారులు 'అన్నీ తెలిసిన మీరే ఇలా చేయడమేంట'ని అడ్డు చెప్పారు. దీంతో ఆయన వెంటనే ఫోన్ సంభాషణ ముగించారు. ఇక విచారణకు హాజరైన పట్టాభికి, ఇతర నిందితుల రిమాండ్‌ను కోర్టు ఈ నెల 17వరకు పొడిగించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Should girls do job after marriage
Belgian cyclist kicked out of olympics after drunken night  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles