Highest number of jobs created in delhi ncr assocham

Highest number of jobs created in Delhi-NCR: Assocham,Jobs in India, Jobs in National Capital Region, Assocham

Highest number of jobs created in Delhi-NCR: Assocham

Assocham.gif

Posted: 08/20/2012 02:01 PM IST
Highest number of jobs created in delhi ncr assocham

Highest number of jobs created in Delhi-NCR: Assocham

ఈ సంవత్సరం  మొదటి ఆరు నెలల్లోనూ  దేశ వ్యాప్తంగా  వివిధ రంగాల్లో  ఎక్కువ ఉద్యోగాలను ఢిల్లీ, నేషనల్  కెపిటల్  రీజియన్ (ఎన్ సీఆర్) లు అందించ గలిగాయి. మొత్తం 2.7 లక్షల కోలువుల్లో  ఒక్క ఢిల్లీ  ఎన్ సీఆర్ లోనే 64, 500  ఉద్యోగాలు  లభించినట్లు అసోచామ్  అధ్యయనం తేల్చింది.  ఏప్రిల్ – జూన్ మధ్య కొలువులను  ఇచ్చాయి.  కాగా ఈ సంవత్సరం  ఆరంభం నుంచి జులై  వరకు దేశమంతటా  లక్షా ఇరవై వేలకు పైగా  నౌకరీలు  లభించినట్లు  జాబ్ ట్రెండ్స్  అక్రాస్  సిటీస్  అండ్ సెక్టార్స్  పేరిట  జరిపిన  నిర్థిష్ట రంగాల విశ్లేషణలో వెల్లడైంది.  ఐటీ,  ఐటీఈఎస్ , విధ్య, బ్యాంకింగ్ , ఫైనాన్సియల్  సేవలు , వాహన రంగం..  ఈ ఐదు రంగాలు దేశంలో  గరిష్టంగా  ఉద్యోగాలను అందిస్తున్నాయి.  అయితే, గత ఆర్థిక  సంవత్సరమైన 2011-12 చివరి త్రైమాసికానికి  (ఏప్రిల్ – జూన్)  మధ్య మొత్తం  ఉద్యోగావకాశాల కల్పనలో 20 శాతానికి  పైగా క్షీణత ఉండడం  గమనార్హం. అంతే కాకుండా  హైదరాబాద్ సహా ఎనిమిది  ప్రధాన నగరాల్లో క్షీత 14 శాతం నుంచి  33 శాతం మద్య ఉంది. దీనిని బట్టి ప్రపంచ  ఆర్థిక  మందగతి  నేపథ్యంలో  భారత్ లోని  యాజమాన్యాలు ఎంతో  జాగ్రత్తగా  వ్యవహరిస్తున్నాయని  స్పష్టమవుతోందని  అసోచామ్  సెక్రటరీ  జనరల్  డి.ఎస్ .రావత్  అన్నారు.  టైమ్స్ జాబ్స్ డాట్ కామ్, నౌక్రీడాట్ కామ్ ల వంటి  ఆన్ లైన్  జాబ్ పోర్టళ్లతో పాటు 56 నగరాల్లోని  జాతీయ, ప్రాంతీయ  దినపత్రికలు 32 రంగాలను అసోచామ్ రిసర్స్  బ్యూరో  (ఏఆర్ బీ) నిశితంగా  పరిశీలించి తన నివేదికను  రూపొందించింది.

Highest number of jobs created in Delhi-NCR: Assocham 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian origin woman pulls bus by her hair in uk
Now one can get six pack abs through surgery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles