Robbery at railway reservation counter

Robbery at railway reservation counter,railway reservation counter Amalapuram East Godavari robbery

Robbery at railway reservation counter

railway.gif

Posted: 09/10/2012 05:45 PM IST
Robbery at railway reservation counter

Robbery at railway reservation counter

దొంగలు ఏ రూపంలో వచ్చి దోసుకుంటారో ..ఎవరు చెప్పలేకపోతున్నారు.  నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రదేశల్లో దొంగాలు తమ సత్తా చాటుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రైల్వే రిజర్వేషన్‑ కౌంటర్‑పై దుండగులు దాడి చేశారు. సిబ్బందిని బాత్రూమ్‑లో బంధించి రూ.1.2 లక్షలు అపహరించుకు వెళ్లారు. దాడికి పాల్పడినవారిలో ఇద్దరు నిందితుల్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితులను విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kudankulam fresh violence as protestors set house on fire block highway
Taliban issue kill notice for prince harry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles