Konda surekha clarified she continuing in ysr congress

Konda Surekha clarified that she is continuing in YSR Congress. She saif that their aim is to make YS Jagan as CM. She said that she is not able to attend YS Vijayamma fast sue to ill health

Konda Surekha clarified that she is continuing in YSR Congress. She saif that their aim is to make YS Jagan as CM. She said that she is not able to attend YS Vijayamma fast sue to ill health

Konda Surekha clarified.png

Posted: 09/13/2012 10:20 PM IST
Konda surekha clarified she continuing in ysr congress

Konda-surekaవైయస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితులలో ఒకరికిగా ఉంటూ, అన్న చాటు చెల్లిగా చెలామణి అయిన కొండా సురేఖ ఆయన మరణాంతరం ఆయన తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ఆయన స్థాపించిన పార్టీలో కొనసాగుతూ.. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో పరకాల నిజయోజక వర్గంలో ఆయన పార్టీ నుండే పోటీ చేసి ఓడి పోయారు. ఆ తరువాత నుండి మెల్లిమెల్లిగా తెర మరుగు అవ్వడమే కాకుండా వైయస్సార్ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో కొండా దంపతులు వైయస్సార్ సీపీని వీడబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తల పై కొండా సురేఖ ఇవాళ స్పందించారు. తాను వైఎస్సార్‌సీపీకి దూరమైనట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. వైయస్ ఆశయ సాధనకు పార్టీని, పదవులను వదులుకున్నామని, అలాంటి ఆయన తనయుడు పెట్టిన పార్టీలో ఉంటూ వాటిని సాధించడానికి ప్రయత్నిస్తామని, తమకు ఆ పార్టీలో ఏవిధమైన ఇబ్బందులు లేవని అన్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే విజయమ్మ ఫీజు పోరు దీక్షకు హాజరుకాలేదని సురేఖ వివరించారు. తనపై కొన్ని టీవీ ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని సురేఖ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Laxmi parvathi lashes at chandrababu naidu
Court has issued summons to dharmana prasada rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles