Kejriwal demands sit probe against robert vadra

Kejriwal, Supreme Court,Robert Vadra,Income Tax,DLF,Arvind Kejriwal

Kejriwal has demanded a probe by retired SC judges into relationship between Vadra and DLF and a white paper by Haryana govt on benefits it gave to DLF

Kejriwal demands SIT probe against Robert Vadra.png

Posted: 10/09/2012 10:15 PM IST
Kejriwal demands sit probe against robert vadra

Arvind-Kejriwalకాంగ్రెస్ అధినేత్రి, ఏఐసీసీ అధ్యక్షురాలు అయిన సోనియా గాంధీ అల్లుడు అయిన రాబర్ట్ వాద్రా అత్త అండదండలు అడ్డం పెట్టుకొని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ వడ్డీలేని 60 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిందని ఇండియా అగైనెస్ట్ కరెప్షన్ (ఐఏసీ) నేత, సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు వాటికి సంబంధించిన  ఆధారాలను ఆయన వెల్లడించారు.

డీఎల్ ఎఫ్ సంస్థ వాద్రాకి కోట్లు ఇచ్చినందుకు గాను, కాంగ్రెస్ హర్యానా ప్రభుత్వం డీఎల్ఎఫ్‌కు భూములు కేటాయించారని, ఈ విషయంలో హర్యానా సర్కారు, డీఎల్ఎఫ్‌ల మధ్య అక్రమ ఒప్పందం కుదిరిందన్నారు. అంతేకాకుండా హర్యానాలో డీఎల్ఎఫ్ స్థాపించిన ఆస్పత్రికి స్థలాన్ని అక్రమంగా కేటాయించారని ఆరోపించారు. డీఎల్ఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు, భూముల కేటాయింపులపై హర్యానా సర్కార్ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ వెల్లడించిన ఆధారాలను బట్టి చూస్తుంటే ఈయన అక్రమంగా ఎంకెంత సంపాదించారోనని అంటున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం పెద్ద దుమారంగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla shankar rao challenges modi
Cm kiran indiramma bata at prakasham  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles