No to stay on shankar rao arrest warrant

MLA Shankar rao, green fields, land scam, ex minister,

The Green Fields land scam case has come back to haunt former minister and senior Congress leader Shankar Rao

No to stay on Shankar Rao arrest warrant.png

Posted: 10/12/2012 05:49 PM IST
No to stay on shankar rao arrest warrant

Shankar-raoమాజీమంత్రి, , సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, గాంధీ కుటుంబం పై అపారమైన భక్తి కలిగిన శంకర్ రావు (శంకర్ దాదా) కి కోర్టులో చుకెదురైంది. ఎప్పుడు అవినీతి అంటూ మీడియా మందు గొగ్గొలు పెట్టే శంకరన్ననే  అల్వాల్‌ మున్సిపల్‌ పరిధిలోని కనాజిగూడ గ్రామానికి చెందిన 875ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసే విషయంలో గ్రీన్ ఫీల్స్ ప్లాట్ ఓనర్స్ అసొసియేషన్ చెందిన 75 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ శంకర్రావుపై కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.ఈ భూముల విషయంలో నమోదు అయిన కేసు పై అరెస్టు వారెంటు ను నేడు హైకోర్టు కొట్టివేయడంతో శంకర్ రావు అరెస్ట్ కోసం సైబరాబాద్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈయన తో పాటు ఈయన కుమారుడ్ని కూడా అరెస్టు చేసి పశ్నించనున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp bangaru laxman gets bail
Infosys outlook disappoints again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles