King fisher airlines salary statement

king fisher airlines salary, kingfisheer vijaymalya, king fisher airlines employee wages, vijay malya kingfisher trouble, vijaymalya cheating,

king fisher airlines announce salaries to employees

10.gif

Posted: 10/25/2012 12:11 PM IST
King fisher airlines salary statement

vm

ఇంతకాలం జీతాల్లేక తీవ్ర ఇబ్బందులకు గురైన కింగ్ ఫిషర్ ఉద్యోగులకు ఉపశమనం కలిగిందే వార్త. ఎట్టకేలకు ఉద్యోగులకు 4 నెలల జీతాలు చెల్లించేందుకు విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ తాజాగా ముందుకు వచ్చింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న తరుణంలో.. 6 నెలల అనంతరం ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం జీతాలు చెల్లించనుంది. దీంతో జీతాల కోసం ఇన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేసిన కింగ్ ఫిషర్ ఉద్యోగులు ఇప్పుడు ఆనందిస్తున్నారు. ఇటీవలే భర్తకు కింగ్ ఫిషర్ సంస్థ జీతం చెల్లించటంలేదని, సంసారాన్ని ఈదలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Girl child rescue guntur district
Vallabhaneni vamsi blame ysr congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles