Ajmal kasab diagnosed with dengue

Kasab suffering with Dengue, ajmal Kasab dengue attack, ajmal kasab diagnosed with dengue, dengue attack, ajmal Kasab attack to dengue, kasab terrorist, kasab to mumbai blast, ajmal kasab to Dengue fever, kasab health, ajamal kasab to weight loss,

ajmal Kasab diagnosed with Dengue

Kasab.gif

Posted: 11/05/2012 11:38 AM IST
Ajmal kasab diagnosed with dengue

ajmal Kasab diagnosed with Dengue

ముంబై నరమేధంలో దోషి మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ జ్వరంతో బాధ పడుతున్నాడు. కట్టుదిట్టమైన భద్రత గల అర్థర్ రోడ్ జైలులో ఆయనకు చికిత్స జరుగుతోందని పోలీసు వర్గాలు ఆదివారం వెల్లడించాయి. "కసబ్‌కు జ్వరం రావడంతో కొద్ది రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతోంది. అతనికి డెంగ్యూ సోకిందేమోనన్న అనుమానంతో మూడు రకాల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలు డెంగ్యూను ద్రువీకరించలేదు'' అని పేరు వెల్లడికి ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. "వైద్యులు ఎటువంటి పొరపాటుకు అవకాశం ఇవ్వదలచుకోలేదు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కసబ్ బాగానే స్పందిస్తున్నారు'' అని ఆ అధికారి వివరించారు. 2008 నవబర్ 26నాటి ముంబై ముట్టడిలో పట్టుబడిన ఏకైక పాకిస్థాన్ ఉగ్రవాదిని బాంబు ప్రూఫ్ అండాకారపు సెల్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. మరణశిక్ష ఖరారైన కసబ్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను ఇటీవల రాష్ట్రపతి తిరస్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa deside to new party
Partys rally at ramlila maidan in new delhi on sunday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles