Ed sends notice to jagan on money laundering

Y.S Jagan, ED sends notice to jagan,money laundering, ED notice to jagan, December 27, ysr congress, ysrcp, enforcement directorate,emaar properties

ED sends notice to Y.S Jagan Mohan Reddy on money laundering.

ED sends notice to Jagan on money laundering.png

Posted: 11/06/2012 09:51 PM IST
Ed sends notice to jagan on money laundering

ys_jaganఅక్రమాస్తుల కేసుకు సంబంధించి అరెస్టు అయి చంచల్ గూడ జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్  మోహన్ రెడ్డి పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఆయన ఆస్తులు, మనీ లాండరింగుకు సంబంధించి డిసెంబర్ 27వ తేదీన ఈడీ కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈడీ దూకుడుకు జగన్ బేజారు అవుతున్నాడు. దీనికి సంబంధించి నిన్న కోర్టుకు హాజరైన ఆయన సంస్థల ఆడిటర్ విజయసాయి రెడ్డికి నోటీసు అందజేసింది. మనీ ల్యాండరింగ్ చట్టం కింద డిసెంబర్ 5న హాజరు కావాలని ఎమ్మార్ ప్రాఫర్టీస్, ఎంజీఎస్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. త్వరలో ఈయన ఆస్తుల పై రెండో విడత జప్తును కూడా ప్రారంభించేందుకు ఈడీ రెడీ అవుతుంది. ఈడీ దూకుడు పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles