Minister sridhar finds fault with censor board over

minister duddilla sridhar babu, minister sridhar vs censor board, minister sridhrar babu new demand, censor board, film censor board, denikaina ready movie controversy, sridhara babu denikaina ready, central board of film censors, warangal, against cenor board, government to take action

Minister Sridhar finds fault with Censor Board over

Sridhar.gif

Posted: 11/12/2012 01:10 PM IST
Minister sridhar finds fault with censor board over

Minister Sridhar finds fault with Censor Board over

మంత్రి శ్రీధర్‌బాబు కొత్త  డిమాండ్ కు తెర లెపారు. ఫిల్మ్ సెన్సార్ బోర్డును రద్దు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్‌లో జరిగిన బ్రాహ్మణ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ‘ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం’ సినిమాపై మొదట స్పందించింది తానేనని మంత్రి గుర్తుచేశారు. ఈ విషయమై సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్ కేం ద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినట్టు చెప్పారు. సినిమాను నిషేధించాలంటే దశల వారీగా న్యాయపరమైన ప్రక్రియ జరగాల్సి ఉంటుందన్నారు. ‘దేనికైనా రెడీ’ సినిమా విషయంలో ఇదివరకే కేసు నమోదైందని చెప్పారు. లోకకల్యాణం కోసం పూజలు జరిపే వేదమూర్తులను కించపరచడం ఎవరికీ ఆమోదయోగ్యం కాదని చెప్పారు. చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ టీడీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మాట్లాడుతూ అల్పుడైన ఓవ్యక్తి వల్ల బ్రాహ్మణుల హృదయాలు గాయపడ్డాయని, అలాంటి వారిపై యుద్ధం చేయడానికి ఒక బ్రాహ్మణుడు కన్ను తెరిస్తేచాలన్నారు. ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ మోహన్‌బాబుకు ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister chiranjeevi to inspect damaged crops
Bus stop movie controversy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles