Cbi jd lakshmi narayana visit ahobilam temple

cbi jd lakshmi narayana, jd cbi, lakshmi narayana, lakshmi narashim temple, ahobilam temple, cbi join director, vv lakshminiarayana

cbi jd lakshmi narayana visit ahobilam temple

lakshmi narayana.gif

Posted: 11/12/2012 05:31 PM IST
Cbi jd lakshmi narayana visit ahobilam temple

 cbi jd lakshmi narayana visit ahobilam  temple

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం  పరిధిలోని అహోబిలం పుణ్యక్షేత్రంలో  పూజలు నిర్వహాంచారు.  నర్సింహస్వామి  దర్శనార్థం వచ్చిన  ఆయనకు  ఆలయ మేనేజర్  నర్సయ్య, ప్రధాన అర్చకులు వేణుగోపాలం  ఘనంగా స్వాగతం  పలికారు.  నర్సింహస్వామి  జ్నాపికను అందజేశారు.  వీరి పర్యటనకు  సంబంధించి  బందోబస్తు  ఏర్పాట్లను  స్థానిక  డీఎస్సీ బి.ఆర్. శ్రీనివాస్  పర్యవేక్షించారు.  అనంతరం జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువత ఉన్నత  లక్ష్యాలను  నిర్ణయించుకొని  వాటి సాకారం కోసం క్రుషి చేయాలన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pinky pramanik proved as a men
Minister chiranjeevi to inspect damaged crops  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles